నిజాంపేట్ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి
(నిజాంపేట్, ప్రజామలుపు, జనవరి 5) :
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థినిగా లీడర్ నరసింహారెడ్డి కోడలు కోలన్ రాజేశ్వరరెడ్డి ని ఖరారు చేయటం జరిగింది . తెలంగాణా పార్టీ అధ్యక్షులు ఎల్ రమణ మరియు మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్ నాయకులు మరియు కార్యకర్తలు చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది .